
ప్రేయసిపై ప్రబుద్ధుడి బిత్తిరి చర్య!
నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పేద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బోయ్ ఫ్రెండ్. పైథాన్లు మీద పడేసరికి తన గర్ల్ ఫ్రెండ్ ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని తన స్నేహితులతో కలిసి వీడియో తీసి ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో పెట్టాడు డెరెక్ డెస్కో అనే ప్రబుద్ధుడు. ఇది తన ప్రాక్టికల్ జోక్ అని చెప్తున్నాడు.