హర్యానాలో ఘోరం.. కారులో అత్యాచారం | Young girl gang raped inside car in Haryana | Sakshi
Sakshi News home page

హర్యానాలో ఘోరం.. కారులో అత్యాచారం

Published Sat, Feb 1 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

Young girl gang raped inside car in Haryana

రెవాడి: ఢిల్లీలో నిర్భయ ఉదంతం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే.. శుక్రవారం అదే తరహాలో హర్యానాలోని లోహానా గ్రామంలో ఒక 20 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఆ యువతి పాఠశాలకు వెళుతుండగా... ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కారులో తిప్పుతూ ముగ్గురూ వరుసగా అత్యాచారం చేసి.. మహేందర్‌గఢ్ జిల్లాలోని కనినా ప్రాంతంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement