ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్ | ys jagan mohan reddy visits ramesh hospital where nandigamma ZPTC pramila rani taking treatment | Sakshi
Sakshi News home page

ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్

Published Fri, Dec 16 2016 1:57 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్ - Sakshi

ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్

విజయవాడ : గుండెకు సంబంధించిన సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందిగామ జెడ్పీటీసీ ప్రమీలారాణిని వైఎస్స్సార్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమీలారాణిని పరామర్శించిన వైఎస్ జగన్, ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రమీలారాణి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె రమేష్ ఆస్పత్రిలో చేరారు.
 
ప్రమీలారాణిని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ చేబ్రోలు మండలం నుద్దపల్లికి బయలుదేరారు. అధికార నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిచ్చేందుకు ఆయన నుద్దపల్లికి వెళ్లారు. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వైఎస్ జగన్ కూడా ఈ దీక్షలో పాల్గొననున్నారు. 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement