లోక్సభలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం | ysrcp gives adjournment motion for ap special status in loksabha | Sakshi
Sakshi News home page

లోక్సభలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Aug 10 2015 11:15 AM | Updated on Jun 4 2019 8:03 PM

లోక్సభలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం - Sakshi

లోక్సభలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సోమవారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఆరంభమైన వెంటనే వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement