బాబుపై గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు | Ysrcp leaders complianed on chandrababu naidu at Gudivada police station | Sakshi
Sakshi News home page

బాబుపై గుడివాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

Published Tue, Jul 14 2015 11:38 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM

Ysrcp leaders complianed on chandrababu naidu at Gudivada police station

కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో భక్తుల మృతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం రాత్రి ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఎన్.రాజా ఈ మేరకు ఎస్.ఐ. సోమేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు. రాజా వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, ఎం.వి.నారాయణరెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement