15 నుంచి టెట్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | free audio classes for tet candidates | Sakshi

15 నుంచి టెట్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Published Wed, Feb 14 2018 11:15 AM | Last Updated on Wed, Feb 14 2018 11:15 AM

కడప, వైవీయూ : కడపలోని శ్రీసాయి బ్రహ్మేంద్ర ఎడ్యుకేషనల్‌ అండ్‌ కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌లో టెట్‌ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉచిత ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నట్లు సంస్థ సమన్వయకర్త ఎస్‌.మహమ్మద్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.  ఇంగ్లీషు గ్రామర్, సైకా లజీ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9618299345 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement