1/22
అశేష భక్తజనం. విశేష పూజలు. ఎటు చూసినా కోలాహలం. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. తనువు పులకరించగా.. మనసు ఆనందించగా.. చిత్తారమ్మ ఉత్సవ శోభ భక్తి పారవశ్యంలో ముంచెత్తింది
2/22
గాజులరామారం శ్రీ చిత్తారమ్మ దేవి జాతర స్వర్ణోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి
3/22
చిత్తారమ్మా.. మా మొర చిత్తగించమ్మా అంటూ భక్తులు వేడుకున్నారు
4/22
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలను హనుమంతరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు
5/22
ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22