
కట్ ఫ్లవర్స్.. దేశీయ పుష్పాల సుగంధభరిత పరిమళాలతో తిరుమల పులకించింది

మంగళవారం ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవేంకటేశ్వరుడు సతీసమేతంగా పుష్పపల్లకీలో ఊరేగుతూ కనువిందు చేశారు

ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారిని తనివితీరా దర్శించి భక్తులు పులకించిపోయారు

గోవింద నామస్మరణ చేస్తూ కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు






















