శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొసాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published Thu, Oct 10 2024 1:10 PM | Last Updated on