
వైఎస్‌ఆర్ జిల్లా: ఒంటిమిట్టలో కోదండరామస్వామి కల్యాణం వైభవంగా జరిగింది

ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు సీతారాముల శోభాయాత్ర నిర్వహించారు

కల్యాణ వేదిక వద్ద సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం ఏర్పాటు చేశారు

స్వామివారికి తితిదే ఈవో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు








