
స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ కోల్ కతాలోని కాళీ ఆలయాన్ని చూడలేని వారికి అదే అనుభూతిని కలిగిస్తుంది.

ఇది రంగారెడ్ది జిల్లాలో శంషాబాద్ మండలం నార్ఖుడా గ్రామంలో ఉంది

కోల్ కత్తాలోని దక్షిణేశ్వర్ కాళి ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పవచ్చు

ఇది హైదరాబాద్ లోని అతిపెద్ద కాళీ దేవాలయాలలో ఇది ఒకటి

ఈ ఆలయంలో పలు ఆలయాలనున్న ప్రధాన దైవం మాత్రం కాళికా మాతే

ఆలయ సమయం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, సాయంత్రం 3:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది

ఆలయం లోపలకి మొబైల్స్, కెమెరాల అనుమతి కూడా ఉంది




