American Entrepreneur Bryan Johnson HD Photo Goes Viral - Sakshi
Sakshi News home page

టెక్‌ మిలియనీర్‌ యాంటీ ఏజింగ్‌ జర్నీ..షాకింగ్ విషయాలు

Published Sat, Aug 12 2023 3:02 PM | Last Updated on

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi1
1/14

టెక్‌ మిలియనీర్‌ యాంటీ ఏజింగ్‌ జర్నీ..షాకింగ్ విషయాలు

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi2
2/14

అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్‌ సీక్రెట్‌ను పంచుకున్నాడు.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi3
3/14

వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi4
4/14

యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi5
5/14

30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తాడట.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi6
6/14

జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi7
7/14

స్కిన్‌ కేర్‌ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi8
8/14

దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్‌పుల్‌గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు.

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi9
9/14

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi10
10/14

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi11
11/14

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi12
12/14

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi13
13/14

American Entrepreneur Bryan Johnson HD Photo Gallery - Sakshi14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement