Four Indian Origin Biz Leaders In 2023 Forbes 100 Richest Self Made Women List, Photo Gallery Inside - Sakshi
Sakshi News home page

వీళ్ల సంపాదన ఎంతో తెలుసా?

Published Wed, Jul 12 2023 8:08 AM | Last Updated on

Four Indian Origin Biz Leaders In 2023 Forbes - Sakshi1
1/9

స్వయంగా ఆర్జించిన జాబితాలో నలుగురు భారత మహిళలకు చోటు

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi2
2/9

నేహా నార్ఖడే: నేహా 520 మిలియన్‌ డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు. గతంలో లింక్డ్‌ఇన్‌లో పనిచేశారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi3
3/9

కీలకమైన అపాచీ కఫాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో లింక్డ్‌ఇన్‌ను వీడి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్‌ఫ్లూయెంట్‌ను స్థాపించారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi4
4/9

జయశ్రీ ఉల్లాల్‌: 2.4 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో ఉన్నారు.జయశ్రీ 2008 నుంచి ఆరిస్టా నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi5
5/9

నీర్జా సేథీ: సింటెల్‌ సహ వ్యవస్థాపకురాలిగా 990 మిలియన్‌ డాలర్ల సంపదతో నీర్జా జాబితాలో 25వ స్థానంలో కొనసాగుతున్నారు. 1980లో భర్త భరత్‌ దేశాయ్‌తో కలిసి నీర్జా సింటెల్‌ను స్థాపించారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi6
6/9

ఇంద్రా నూయీ: 350 మిలియన్‌ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. 2019లో ఆమె పెప్సికో నుంచి పదవీ విరమణ చేశారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi7
7/9

24 ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ.. పెప్సికో ఆదాయాన్ని పెంచారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi8
8/9

2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్‌లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

Four Indian Origin Biz Leaders In 2023 Forbes Photo Gallery - Sakshi9
9/9

ఇక ఈ జాబితాలో ఏబీసీ సప్లై సహ వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఆమె ఈ ఘనత సాధించడం వరుసగా ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్‌ డాలర్లు.

Advertisement
 
Advertisement
Advertisement