
హాలోవీన్ వేడుకల్లో మెటా సీఈఓ ఫ్యామిలీ విభిన్న వేషధారణలో కనిపించింది.

జుకర్‌బర్గ్ భార్య, పిల్లలు కూడా భిన్నమైన వేషాలతో ఉండడం చూడవచ్చు.

ఇందులో జుకర్‌బర్గ్ హాలీవుడ్ సినిమా 'జాన్ విక్'లోని హంతకుని మాదిరిగా నల్లటి సూట్, టై ధరించి భయపెట్టేలా ఉన్నారు.

జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్.. వారి కుమార్తెలు రంగురంగుల బాలేరినా దుస్తులను ధరించారు

ఈ ఫోటోలను జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.






