1/11
మమోత్ ఓవర్‌ల్యాండ్ శీతాకాలంలో ప్రయాణించేందుకు అనువుగా ‘ఊలీ’ క్యాంపర్ వ్యాన్‌ను రూపొందించింది.
2/11
R12 ఇన్సులేషన్ రేటింగ్ కలిగిన రూఫ్, సైడ్‌వాల్స్‌తో దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.
3/11
ఉన్నితో ఇంటీరియర్ తయారు చేయడం వల్ల లోపల వెచ్చగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
4/11
ఇందులో అవుట్ డోర్ కిచెన్ కూడా ఉంది.
5/11
ఇది రెండు 100 వాట్ల సోలార్ ప్యానెల్స్, 800 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
6/11
7/11
8/11
9/11
10/11
11/11