మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..? | Craco: The Town Where No People Live | Sakshi
Sakshi News home page

మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?

Published Fri, Nov 3 2023 1:07 PM | Last Updated on

Craco: The Town Where No People Live - Sakshi1
1/14

మనుషులే లేని ఊరు.. అసలు ఎక్కడ ఉంది..?

Craco: The Town Where No People Live - Sakshi2
2/14

అరవై ఏళ్లుగా ఈ ఊళ్లో మనుషులెవరూ ఉండట్లేదు. మధ్యయుగ కాలం నాటి ఆ ఊరి పేరు క్రాకో, ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉంది.

Craco: The Town Where No People Live - Sakshi3
3/14

14 శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు.

Craco: The Town Where No People Live - Sakshi4
4/14

ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. కొండను తొలగించి గ్రామంలోని ఇళ్లు, ప్రార్థనా స్థలాలను పూర్తిగా రాళ్లతోనే ఏర్పాటు చేసుకున్నారు.

Craco: The Town Where No People Live - Sakshi5
5/14

రోమన్ చక్రవర్తి ఫ్రెడరిక్ II పాలనలో, ఈ పట్టణం వ్యూహాత్మక సైనిక స్థావరం వలె పనిచేసింది.

Craco: The Town Where No People Live - Sakshi6
6/14

తరువాత 14వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి సోకి ఈ గ్రామంలో వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఒకట్రెండు కష్టాలు కొనసాగుతుండటంతో ప్రజలు దీన్ని శాపగ్రస్త గ్రామంగా భావించడం ప్రారంభించారు.

Craco: The Town Where No People Live - Sakshi7
7/14

బందిపోట్ల దాడుల్లో గ్రామానికి చెందిన కొందరు చనిపోయారు. కొండచరియలు విరిగిపడి కొందరు చనిపోయారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

Craco: The Town Where No People Live - Sakshi8
8/14

అయితే, ఇప్పుడు ఇది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీకి వచ్చే చాలా మంది పర్యాటకులు ఈ పట్టణాన్ని ఆసక్తిగా సందర్శిస్తారు.

Craco: The Town Where No People Live - Sakshi9
9/14

Craco: The Town Where No People Live - Sakshi10
10/14

Craco: The Town Where No People Live - Sakshi11
11/14

Craco: The Town Where No People Live - Sakshi12
12/14

Craco: The Town Where No People Live - Sakshi13
13/14

Craco: The Town Where No People Live - Sakshi14
14/14

Advertisement
 
Advertisement
Advertisement