1/17
2/17
ప్రపంచంలోనే అతిపెద్ద కోట
3/17
ఈ కోట పాకిస్తాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లో ఉంది. దీని పేరు రాణికోట.
4/17
17 వ శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్‌షోరో జిల్లా సన్ టౌన్లో నిర్మించారు.
5/17
ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు
6/17
తాల్పూర్ రాజవంశ పాలకులు 1812లో కోటను బలోపేతం చేసేందుకు పునర్నిర్మించారు. అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
7/17
కోట గోడ చుట్టూ బురుజులు నిర్మించారు. వీటిలో మూడు టవర్లు చంద్రవంక ఆకారంలో నిర్మించబడ్డాయి.
8/17
19వ శతాబ్దంలో బ్రిటిష్ బలగాలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి.
9/17
పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది.
10/17
యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17