1/11
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఏవో మీకు తెలుసా.. ఇక్కడ చూడండి (ఫోటోలు)
2/11
రోల్స్ రాయిస్ బోట్ టైల్ (Rolls-Royce Boat Tail) - సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ
3/11
బుగ్గటి లా వోయిచర్ నోయిర్ (Buggati La Voiture Noire) - సుమారు రూ. 150 కోట్ల కంటే ఎక్కువ
4/11
బుగ్గటి సెంటోడీసి (Buggati Centodieci) - ధర దాదాపు రూ. 74 కోట్ల కంటే ఎక్కువ
5/11
మెర్సిడెస్ మేబ్యాక్ ఎక్సెలెరో (Mercedes Maybach Exelero) - సుమారు రూ. 82 కోట్ల కంటే ఎక్కువ
6/11
బుగ్గటి డివో (Buggati Divo) - దాదాపు రూ. 48 కోట్ల కంటే ఎక్కువ
7/11
కోయినిగ్సెగ్ సీసీఎక్స్ఆర్ ట్రెవిటా (Koenigsegg CCXR Trevita) - సుమారు రూ. 39 కోట్ల కంటే ఎక్కువ
8/11
లంబోర్ఘిని వెనెనో (Lamborghini Veneno) - సుమారు రూ. 37 కోట్ల కంటే ఎక్కువ
9/11
బుగ్గటి చిరోన్ సూపర్ స్పోర్ట్ 300+ (Buggati Chiron Super Sport 300+) - సుమారు రూ. 32 కోట్ల కంటే ఎక్కువ
10/11
లంబోర్ఘిని సియాన్ (Lamborghini Sian) - సుమారు రూ. 29 కోట్ల కంటే ఎక్కువ
11/11
పగని హుయ్రా రోడ్‌స్టర్ బీసీ (Pagani Huayra Roadster BC) - దాదాపు రూ. 29 కోట్ల కంటే ఎక్కువ