
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు

మైఖేల్ ఫెల్ప్స్- అమెరికన్ మాజీ స్విమ్మర్ - 23 పతకాలు

లారిసా లాటినినా- ఉక్రేనియన్ మాజీ జిమ్నాస్ట్ - 9 పతకాలు

పావో నూర్మి – ఫిన్నిష్ మాజీ మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ – 9 పతకాలు

మార్క్ స్పిట్జ్- అమెరికన్ మాజీ స్విమ్మర్ - 9 పతకాలు

కార్ల్ లూయిస్- అమెరికన్ మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ - 9 పతకాలు

బిర్గిట్ ఫిషర్- జర్మన్ మాజీ కయాకర్ - 8 పతకాలు

సవావో కటో - జపనీస్ మాజీ జిమ్నాస్ట్ - 8 మోడల్స్

జెన్నీ థాంప్సన్- అమెరికన్ మాజీ స్విమ్మర్ - 8 పతకాలు

మాట్ బియోండి- అమెరికన్ మాజీ స్విమ్మర్ - 8 పతకాలు

ఉసేన్ బోల్ట్ - జమైకన్ మాజీ రన్నర్ - 8 పతకాలు