సాధారణంగా అమావాస్య రాత్రి చీకటిదే పెత్తనం. అయితే.. ఆ చీకటి ఆటలు దీపావళి అమాస రేయి సాగవు. నేలనంటి వెలిగే చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి.. పండుగ ఆనందంలో నేల నింగికి పెడుతున్న వాటాలా దూసుకుపోయే తారాజువ్వల వరకూ అన్నీ అన్ని వైపుల నుంచీ తనపై దాడి చేస్తుండగా.. దారీ తెన్నూ తోచని చీకటి.. పండుగ సందడి లేని సందుగొందుల్లో దాక్కుంది. ‘ఢమఢమలూ, ధగధగలూ’ పోటీ పడే వేడుకను పిల్లలే కాదు..పెద్దలూ కళ్లారా, చెవులారా ఆస్వాదించారు.