సింధూ ...మా తరానికి ఆదర్శమంటూ జిల్లాలో యువత నినదించింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలంటూ పలువురు విద్యార్థులు ప్రదర్శనలు చేయగా మరికొందరు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఆట ప్రారంభమవగానే ఇళ్లల్లో టీవీలకు అతుక్కుపోయారు. మెుదటి సెట్లో విజయం సాధించగానే ఉత్సాహం ఉరకలేయగా రెండో సెట్లో నిరాశ ఆవహించినా మూడో సెట్‌లో విజయం సాధిస్తుందని ఆశించారు. హోరాహోరీగా పోరాడి ఓటమిపాలైనా రజత పతకాన్ని భరతమాత మెడలో వేసిన ‘సింధు మా తర’మంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.