
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు

ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ఒలింపిక్స్‌లో వీరు సందడి చేయటం గ్లామర్ టచ్‌నిచ్చింది

వీరిని బ్యాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు కలిశారు. ఆమె.. చరణ్ పెంపుడు శునకం రైమ్‌ను ముద్దాడారు

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది








