
మనవరాలు క్లీంకార తొలి పుట్టినరోజు సెలబ్రేషన్స్

ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ వరస పోస్టులు పెడుతున్నారు

తల్లి ఉపాసన మాత్రం క్లీంకార పుట్టినప్పటి వీడియోని మళ్లీ పోస్ట్ చేసింది

రామ్ చరణ్- ఉపాసన.. తమ కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు

'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది

2012లో చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి జరగ్గా.. 11 ఏళ్ల తర్వాత క్లీంకార పుట్టింది

2023 జూన్ 20న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో క్లీంకార జన్మించింది








