Vijayawada Book Festival Photos: కొలువుదీరిన పుస్తక వనం..విజయవాడలో బుక్‌ ఫెస్టివల్‌ (ఫొటోలు) | 34th Edition Of Vijayawada Book Festival 2023 Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

Vijayawada Book Festival Photos: కొలువుదీరిన పుస్తక వనం..విజయవాడలో బుక్‌ ఫెస్టివల్‌ (ఫొటోలు)

Published Sat, Dec 30 2023 8:56 AM | Last Updated on

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi1
1/28

విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సోసైటీ ఆధ్వర్యంలో నగరంలో ప్రతి ఏటా నిర్వహించే విజయవాడ పుస్తక మహోత్సవం కొలువుదీరింది. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణ వేదికగా గురువారం ప్రారంభమైన పుస్తక మహోత్సవం జనవరి ఏడో తేదీ వరకూ కొనసాగనుంది.

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi2
2/28

కేవలం రాష్ట్రానికి చెందిన ప్రచురణ కర్తలే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రచురణ సంస్థలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, బహుళ జాతి సంస్థలు సైతం ఈ పుస్తక మహోత్సవంలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi3
3/28

సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాల్స్‌ పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi4
4/28

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత పెద్దదిగా పేరుగాంచిన విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సౌసైటీ 33 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi5
5/28

1989లో నగరానికి చెందిన ప్రచురణ కర్తలు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సహకారంతో తొలిసారిగా 89 స్టాల్స్‌తో ప్రారంభించిన పుస్తక మహోత్సవం 370 దుకాణాలను సైతం నిర్వహించింది

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi6
6/28

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ, సామాన్యుల నుంచి కవులు, రచయితల వరకూ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi7
7/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi8
8/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi9
9/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi10
10/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi11
11/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi12
12/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi13
13/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi14
14/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi15
15/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi16
16/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi17
17/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi18
18/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi19
19/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi20
20/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi21
21/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi22
22/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi23
23/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi24
24/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi25
25/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi26
26/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi27
27/28

34th Vijayawada Book Festival 2023 Photos - Sakshi28
28/28

Advertisement
 
Advertisement
Advertisement