అంత్యోదయాన గోదావరి మురిసింది. భక్త జనరాకతో తీరం సందడిగా మారింది. గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. పితృదేవతకు శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేశారు. అధికారులు ఊహించినంతగా భక్తులు రాకపోవడంతో చాలా ఘాట్ల వద్ద చేసిన ఏర్పాట్లు నిరుపయోగమయ్యాయి. రాష్ట్ర దేవాదాయశాఖ, బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రసు ్టసంయుక్త ఆధ్వర్యంలో పుష్కరాలరేవులో ఆదివారం కన్నులపండువగా నిర్వహించిన గోదావరి నిత్యహారతిని వేలాదిమంది భక్తులుతిలకించారు.