రాక్‌స్టార్.. | Campus Rockstar | Sakshi
Sakshi News home page

రాక్‌స్టార్..

Published Fri, Dec 19 2014 1:50 AM | Last Updated on

Campus Rockstar1
1/8

సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో గురువారం క్యాంపస్ రాక్‌స్టార్-2014 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 12 కళాశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్య అతిథిగా ఆర్‌బీఐ రిటైర్డ్ డీజీఎం కెప్టెన్ మనోహర్‌శర్మ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా కేబీ సేఠ్ సంస్థ ఎండీ వైశాలి, సీఈవో డానియెల్ రాజ్, మెరినారాజ్ తదితరులు పాల్గొన్నారు.  

Campus Rockstar2
2/8

Campus Rockstar3
3/8

Campus Rockstar4
4/8

Campus Rockstar5
5/8

Campus Rockstar6
6/8

Campus Rockstar7
7/8

Campus Rockstar8
8/8

Advertisement
 
Advertisement

పోల్

Advertisement