అన్నిదారుల నుంచీ జనం వరద ఏరుల్లా.. గోదారమ్మ ఒడికి పరవళ్లు తొక్కే తరుణ చేరువుతోంది. అంత్యపుష్కరాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఘాట్లలో ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా కూడా కేటాయించలేదు. ఈ నెల 29 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినా సంబంధించిన పనులు శనివారం నాటికి కూడా ప్రారంభం కాలేదు. – సాక్షి, రాజమహేంద్రవరం