గోపాల గోపాల | Gopala Gopala | Sakshi
Sakshi News home page

గోపాల గోపాల

Published Mon, Apr 20 2015 12:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:33 PM

Gopala Gopala1
1/7

మణిపూర్ వైభవానికి ప్రతీకగా నిలిచిన నృత్యరీతులు ‘వసంత్‌రాస్.. పుంగ్ చోలమ్’.  ఈ జంట నృత్యాల సవ్వడిలో శిల్పారామంలోని అంఫీథియేటర్ ఆదివారం (19-04-2015) మార్మోగింది. ఇంఫాల్‌కు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ మణిపురీ డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఆహూతులను ఆద్యంతం అలరించింది.  

Gopala Gopala2
2/7

Gopala Gopala3
3/7

Gopala Gopala4
4/7

Gopala Gopala5
5/7

Gopala Gopala6
6/7

Gopala Gopala7
7/7

Advertisement

పోల్

Advertisement