ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం అమ్మవార్లను వివిధ ఆలయాల్లో శాకంబరిగా అలంకరణ చేశారు. కూరగాయలు, పండ్లు, పూలతో అమ్మవార్లను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని లోవ తలుపులమ్మ, సామర్లకోట నూకాలమ్మ, అమలాపురం, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. – సాక్షి నెట్‌వర్క్‌