
బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవం

బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ, చిత్రంలో అపొలో హెల్త్ అండ్ ఫార్మీసీ ఎగ్జిక్యూటీవ్ చైర్‌పర్సన్ శోభనా కామినేని .మహీంద్రా యూనివర్శిటీ ఛాన్సలర్, ఆనంద్ మహీంద్రా . తదితరులు

మంత్రి దామోదర్ రాజనరసింహ,ఆనంద్ మహీంద్రా

బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవంలో విద్యార్ధులు. తల్లిదండ్రులు


బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ






బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర్ రాజనరసింహ
