
శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్

ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ

జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 44 లో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్జ్ రెస్టారెంట్

తెలుగు వంటకాల రుచులతో పాటు కాంటినెంటల్ ఫూడ్ అందించేందుకు సరికొత్త థీమ్ తో ఈ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకు వచ్చామని నిర్వాహకులు శర్వానంద్ సోదరుడు అర్జున్ మైనేని తెలిపారు.




















