
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్ మరియు హెయిర్ క్లినిక్‌ని సినీనటులు ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ తో కలిసి ప్రారంభించారు






















