

అందాల హీరోయిన్ హన్సికా మోత్వానీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు

తెలుగులో దేశముదురు , కంత్రి , కందిరీగ , దేనికైనా రెడీ తదితర సినిమాలతో పాపులర్

తాజాగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది హన్సిక

భర్తతో కలిసి సంప్రదాయబద్దంగా నూతన గృహప్రవేశం

న్యూ బిగినింగ్ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది


ఆకుపచ్చ చీరలో అందంగా హన్సిక

2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాని పెళ్లాడిన హన్సిక
