

రీల్ హీరోనే రియల్ హీరోగా మార్చుకున్న కన్నడ బ్యూటీ మిలనా నాగరాజ్

కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్ 2’ తో టాలీవుడ్‌కు పరిచయమైన మిలనా నాగరాజ్

2013లో నామ్ దునియా నామ్ స్టైల్‌తో మూవీతో తెరంగేట్రం

ఈ సినిమా హీరో డార్లింగ్ కృష్ణతో పరిచయం,ప్రేమ

బెంగుళూరులో 2021 ఫిబ్రవరి 14న వివాహం

2024 సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్న మిలనా





