
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి కృతి శెట్టి

2021లో "ఉప్పెన" ద్వారా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ

నాని హీరోగా నటించిన "శ్యామ్ సింగరాయ్" మూవీలోనూ ఆకట్టుకుంది.

మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన 'బంగార్రాజు' లోనూ అలరించిన బ్యూటీ










