
ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్

తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారు ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి

ఆమె 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇలా తయారై నివాళులర్పించారు

1960–80ల మధ్య ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ తరహా చీరలు ధరించారు












