1/20
సినిమాలో హీరోని జనాలు ఇష్టపడాలంటే విలన్ అనేవాడు అంతే బలంగా ఉండాలి.
2/20
అలా దక్షిణాది సినీ చరిత్రలో విలనిజం అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు రఘువరన్.
3/20
తనదైన విలనీ పాత్రలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన జయంతి నేడు (డిసెంబరు 11)
4/20
ఈ సందర్భంగా రఘువరన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు మీకోసం.
5/20
కేరళలో పుట్టిన రఘవరన్.. టీనేజీలో ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి తమిళనాడుకి వలస వచ్చాడు.
6/20
యాక్టర్ అవ్వాలనే ఆశతో చదువు మధ్యలోనే ఆపేశాడు. 1982లో తొలి మూవీ చేశాడు.
7/20
కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశాడు గానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
8/20
ఎప్పుడైతే విలన్ తరహా పాత్రలు చేశాడో రఘువరన్ పేరు సౌత్‌లో మార్మోగిపోయింది.
9/20
తెలుగులో శివ, ఆహా, సుస్వాగతం, నాని, మాస్ తదితర చిత్రాల్లో నటించి మనోళ్లకు దగ్గరయ్యాడు.
10/20
తమిళ, మలయాళం, తెలుగు సినిమాలకుగానూ ఎన్నో రాష్ట్ర, ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు.
11/20
వ్యక్తిగత జీవితానికొస్తే నటి రోహిణిని ప్రేమించి 1996లో పెళ్లి చేసుకున్నాడు. 2004లో విడిపోయారు.
12/20
విలన్‌ని కూడా ప్రేక్షకులు ఇష్టపడేలా చేసిన రఘువరన్ గొంతుకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే.
13/20
2008 మార్చి 19న షుగర్ లెవల్స్ పడిపోవడంతో 49 ఏళ్లకే రఘువరన్ కన్నుమూశాడు.
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20