మూడు రోజులుగా జిల్లాతో పాటు, సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీలోని పలుచోట్ల వాగులువంకలు పొంగాయి. చెరువులు జలకళను నింపుకున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కళకళలాడింది. తాలిపేరు ప్రాజెక్టు వరద పోటెత్తింది. భద్రాచలం, పర్ణశాల వద్ద గోదావరి ఉధతంగా పారింది. బొగ్గుతీతకు బ్రేక్‌ పడింది. పర్ణశాల వద్ద సీతవాగు ఉధతంగా ప్రవహించడంతో..సీతమ్మ విగ్రహం సగం వరకు మునిగింది. సీతమ్మ నారచీరల ప్రదేశం, వానకుంటలు నీట మునిగాయి

మూడు రోజులుగా జిల్లాతో పాటు, సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీలోని పలుచోట్ల వాగులువంకలు పొంగాయి. చెరువులు జలకళను నింపుకున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు కళకళలాడింది. తాలిపేరు ప్రాజెక్టు వరద పోటెత్తింది. భద్రాచలం, పర్ణశాల వద్ద గోదావరి ఉధతంగా పారింది. బొగ్గుతీతకు బ్రేక్ పడింది. పర్ణశాల వద్ద సీతవాగు ఉధతంగా ప్రవహించడంతో..సీతమ్మ విగ్రహం సగం వరకు మునిగింది. సీతమ్మ నారచీరల ప్రదేశం, వానకుంటలు నీట మునిగాయి