దమ్మక్కకు గిరి నీరా‘జనం’ | Giri dammakkaku nirajanam | Sakshi
Sakshi News home page

దమ్మక్కకు గిరి నీరా‘జనం’

Published Wed, Jul 20 2016 12:08 AM | Last Updated on

Giri dammakkaku nirajanam1
1/5

భద్రాద్రి రామయ్య భక్తురాలు పోకల దమ్మక్క సేవాయాత్ర మంగళవారం భద్రాద్రి దేవస్థానం పరిసరాల్లో అత్యంత వైభవంగా సాగింది. రామయ్య సేవే పరమావధిగా భావించి పూజలు చేసిన పోకల దమ్మక్కకు తన వారుసులైన గిరిజనులతోనే దేవస్థానం అర్చకులు పూజలు చేయించారు. దేవస్థానం ప్రాంగణంలోని చిత్ర కూటమండపంలో దమ్మక్క చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహంచి శోభాయాత్రను ప్రారంభించారు. తాటి, అడవిలో దొరికే వివిధ పండ్లు, పూలను దమ్మక్కకు సమర్పించారు. కొమ్ము తలపాగా, వాయిద్యాలతో గిరిజన సంప్రదాయ నృత్యంతో శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఈఓ రమేశ్‌బాబు కొమ్ము తలపాగా ధరించి గిరిజనులతో పాటు సేవాయాత్రలో పాల్గొన్నారు. ‘భదగిరిపై వెలిసిన రామయ్యకు దమ్మక్క తాటాకు పందిరి వేసి, పూజలు నిర్వహించింది. శ్రీ రామదాసును రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది.’ అని వేదపండితులు వివరించారు. – భద్రాచలం - దమ్మక్క చిత్రపటం వద్ద పూజలు నిర్వహిస్తున్న పీఓ రాజీవ్, ఈఓ రమేశ్‌

Giri dammakkaku nirajanam2
2/5

భద్రాద్రి రామయ్య భక్తురాలు పోకల దమ్మక్క సేవాయాత్ర మంగళవారం భద్రాద్రి దేవస్థానం పరిసరాల్లో అత్యంత వైభవంగా సాగింది. రామయ్య సేవే పరమావధిగా భావించి పూజలు చేసిన పోకల దమ్మక్కకు తన వారుసులైన గిరిజనులతోనే దేవస్థానం అర్చకులు పూజలు చేయించారు. దేవస్థానం ప్రాంగణంలోని చిత్ర కూటమండపంలో దమ్మక్క చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహంచి శోభాయాత్రను ప్రారంభించారు. తాటి, అడవిలో దొరికే వివిధ పండ్లు, పూలను దమ్మక్కకు సమర్పించారు. కొమ్ము తలపాగా, వాయిద్యాలతో గిరిజన సంప్రదాయ నృత్యంతో శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఈఓ రమేశ్‌బాబు కొమ్ము తలపాగా ధరించి గిరిజనులతో పాటు సేవాయాత్రలో పాల్గొన్నారు. ‘భదగిరిపై వెలిసిన రామయ్యకు దమ్మక్క తాటాకు పందిరి వేసి, పూజలు నిర్వహించింది. శ్రీ రామదాసును రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరింది.’ అని వేదపండితులు వివరించారు. – భద్రాచలం

Giri dammakkaku nirajanam3
3/5

Giri dammakkaku nirajanam4
4/5

Giri dammakkaku nirajanam5
5/5

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement