పావన గోదావరిలో పుణ్యస్నానాలు..పసుపు, కుంకుమలతో పూజలు..పిండ ప్రదానాలు..దివ్య నమస్కారాలు..రాములోరి దర్శన భాగ్యంతో భక్తులు తరిస్తున్నారు. గౌతమీమాత అంత్య పుష్కరాల్లో తొమ్మిదో రోజైన సోమవారం భద్రాచలం ఘాట్ వద్ద భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలు జలాల్లో కేరింతలు కొట్టారు. మహిళలు, పెద్దలు..భక్తిభావంతో దీపాలు వదిలి, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. అర్చకులు పునర్వసు మండపంలోని శ్రీసీతారాముల వారి ప్రచార మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదీ హారతిని వైభవంగా నిర్వహించారు. మరో మూడు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో ఇంకా భక్తుల రద్దీ పెరగనుంది. – భద్రాచలం

పావన గోదావరిలో పుణ్యస్నానాలు..పసుపు, కుంకుమలతో పూజలు..పిండ ప్రదానాలు..దివ్య నమస్కారాలు..రాములోరి దర్శన భాగ్యంతో భక్తులు తరిస్తున్నారు. గౌతమీమాత అంత్య పుష్కరాల్లో తొమ్మిదో రోజైన సోమవారం భద్రాచలం ఘాట్‌ వద్ద భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలు జలాల్లో కేరింతలు కొట్టారు. మహిళలు, పెద్దలు..భక్తిభావంతో దీపాలు వదిలి, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. అర్చకులు పునర్వసు మండపంలోని శ్రీసీతారాముల వారి ప్రచార మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదీ హారతిని వైభవంగా నిర్వహించారు. మరో మూడు రోజుల్లో అంత్య పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో ఇంకా భక్తుల రద్దీ పెరగనుంది. – భద్రాచలం