1/13
ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో డిసెంబర్ 12న కీర్తి సురేష్ పెళ్లి అయింది
2/13
హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ ఒక్కటి అయ్యారు
3/13
పెళ్లి అయిన వారంలోపే కీర్తి సురేష్ తన బాలీవుడ్ ఎంట్రీ సినిమా ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లలో పాల్గొంది
4/13
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది
5/13
'బేబి జాన్' కోసం ఆమె రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది
6/13
దర్శకుడు అట్లీ బేబీ జాన్ సినిమాకు నిర్మాతగా ఉన్నారు
7/13
విజయ్ దళపతి- అట్లీ హిట్ సినిమా 'తేరీ' రీమేక్‌గా 'బేబి జాన్' తెరకెక్కింది
8/13
9/13
10/13
11/13
12/13
13/13