
నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించింది. మై డియర్ భూతం అనే సీరియల్‌లో బాలనటిగా యాక్ట్ చేసింది

జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నానితో కలిసి నిన్ను కోరి అనే మూవీ చేసింది

జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వి, వకీల్ సాబ్, శాకిని డాకిని సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 35: చిన్న కథ కాదు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది

ఈ మూవీ ప్రమోషన్స్‌కు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమె లుక్ చూసిన నెటిన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు

ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడేంటి, ఇలా అయిపోయిందని షాకవుతున్నారు. ఇలా బరువు పెరగడానికి కారణమేమై ఉంటుందని ఆరా తీస్తున్నారు

అయితే అప్పటికి, ఇప్పటికి నివేదా బరువు పెరిగినా ముఖంలో క్యూట్‌నెస్ మాత్రం అలాగే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు














