కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ | CANNES film festival | Sakshi
Sakshi News home page

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

Published Thu, May 14 2015 7:05 PM | Last Updated on

CANNES film festival1
1/21

తారల తళుకుబెళుకుల మధ్య ఫ్రాన్స్ లో 68వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బుధవారం రాత్రి(14-05-2015) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ పై మెరిసిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.

CANNES film festival2
2/21

ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్న ఇటలీ నటి అల్బా రొహర్ వాచర్.

CANNES film festival3
3/21

ఫ్రెంచ్ నటుడు విన్నెంట్ కాసెల్(ఎడమ), ఇటలీ దర్శకుడు మాటియొ గారోన్ మాటామంతి.

CANNES film festival4
4/21

అమెరికా నటుడు జాన్ సీ. రీలీ ఫోటో ఫోజు

CANNES film festival5
5/21

ఫ్రెంచ్ నటుడు గెలౌమీ డిలానాయ్ ఫోటో ఫోజు

CANNES film festival6
6/21

ఫోటో గ్రాఫర్లకు ఫోజులిస్తున్న మెక్సికో నటి సాల్మా హయాక్

CANNES film festival7
7/21

కెనడా దర్శకుడు జావియర్ డొలాన్, బ్రిటన్ నటి సీనా మిల్లర్, మెక్సికో దర్శకుడు గెరెల్మో డెల్ టొరో చిరునవ్వులు.

CANNES film festival8
8/21

రెడ్ కార్పెట్ పై బ్రిటన్ నటి నవోమి వాట్స్ హొయలు.

CANNES film festival9
9/21

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఫ్రెంచ్ నటుడు లాంబర్ట్ విల్సన్.

CANNES film festival10
10/21

అమెరికా నటి జూలియానె మోర్, ఫ్రెంచ్ నటుడు లాంబర్ట్ విల్సన్ నవ్వులు.

CANNES film festival11
11/21

ఫోటోల కోసం ఫోజులిస్తున్న చైనా నటీనటులు

CANNES film festival12
12/21

గ్రీస్ దర్శకుడు కోస్టా గావరాస్(ఎడమ)తో ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి ఫ్లుయర్ పెల్లిరిన్

CANNES film festival13
13/21

ఫ్రెంచ్ నటుడు బెన్నయట్ మాజిమెల్, నటి క్యాథరీన్ డెవెన్యవ్, దర్శకుడు ఇమ్మాన్యుయల్ బెరకొట్, రొడ్ పారాడొట్

CANNES film festival14
14/21

కేన్స్ ప్రారంభోత్సవంలో ఫ్రెంచ్ నటి క్యాథరీన్ డెవెన్యవ్

CANNES film festival15
15/21

ఫ్రెంచ్ దర్శకురాలు ఇమ్మాన్యుయల్ బెరకొట్, నటి క్యాథరీన్ డెవెన్యవ్, నటుడు బెన్నయట్ మాజిమెల్

CANNES film festival16
16/21

బ్రిటన్ నటి జెనే సీమౌర్ ఫోటో పోజు

CANNES film festival17
17/21

ఇజ్రాయిల్ మోడల్ బార్ రఫేలీతో గ్రిసొగొనొ వ్యవస్థాపకుడు ఫవాజ్ గ్రౌసి.

CANNES film festival18
18/21

కేన్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సినిమా ప్రముఖులు

CANNES film festival19
19/21

ఫ్రెంచ్ మోడల్ నొయమీ లినొయిర్ ఫోటో పోజు

CANNES film festival20
20/21

ఫ్రెంచ్ నటి సోఫీ మార్సియవ్

CANNES film festival21
21/21

బ్రిటన్ నటి సీనా మిల్లర్, స్పెయిన్ నటి రోసీ డే పాల్మా, ఫ్రెంచ్ నటి సోఫీ మార్సియవ్

Advertisement
 
Advertisement

పోల్

Advertisement