
కేన్స్ (ఫ్రాన్స్)లో జరిగిన 68వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ తారలు సందడి చేశారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, మల్లికా షెరావత్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కేన్స్ లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, మల్లికా షెరావత్ హంగామా

బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సందడి

బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సందడి

బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ సందడి

బ్రిటీష్ నటి రాచెల్ వీజ్ తో ఐర్లాండ్ నటుడు కొలిన్ ఫారెల్

ఫ్రాన్సు తారలు లీ సీడొక్స్, అరియనె లాబెడ్

బ్రిటీష్ నటుడు బెన్ విషా, అమెరికా నటుడు జాన్ సి. రీలి, బ్రిటీష్ నటి రేచల్ వీజ్, గ్రీకు నటి అంగెలికి, ఫ్రాన్సు నటి లియా సీడోక్స్

సందడి చేస్తున్న దక్షిణాఫ్రికా నటి చార్లిజె థెరాన్

విలేకరులతో మాట్లాడుతున్న ఫ్రాన్సు నటుడు గులామె డెలానె

దర్శకుడు మాట్టె గారెన్ తో మెక్సికో నటి సల్మా హేయెక్

మెరిసిన చైనా నటి ఫాన్ బింగ్ బింగ్

ఫ్రాన్సు నిర్మాత థామస్ లాంగ్ మన్, ఆయన భార్య సెలినె బాస్క్వెట్

హొయలుబోతున్న బ్రిటీష్ మోడల్ ఎమ్మా మిల్లర్

ఆస్ట్రేలియా దర్శకుడు జార్జి మిల్లర్ తో అమెరికా నటి జో క్రావిట్జ్