
పూరి జగన్నాథ్ ఇచ్చిన పది కథల ఐడియాలతో ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహించిన పూరి డెరైక్టర్స్ హంట్-షార్ట్ ఫిలిం కాంటెస్ట్ తుది ఫలితాలను జ్యూరీ వెల్లడించింది. శనివారం (06-06-2015) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో విజేతలకు పూరి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, గిఫ్ట్ ఓచర్ ప్రదానం జరిగింది.

పూరి జగన్నాథ్‌ను ఆత్మీయంగా సత్కరిస్తున్న ‘సాక్షి’ అడ్వర్టైజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి, ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణీ రెడ్డి

ఐడియా-1 విన్నర్ శ్రీయన్ (షార్ట్‌ఫిలిమ్ పేరు - డిడి)

ఐడియా-2 విన్నర్ పండు (ఇదేలే తరతరాల చరితం)

ఐడియా-3 విన్నర్ నాని వూళ్ల (సినిమాకి పేరు పెట్టలేదు)

ఐడియా-4 విన్నర్ విద్యాధర్ కాగిత (యుగోలినో)

ఐడియా-4 విన్నర్ ప్రసాద్ (హ్యుమానిటీ కోషియంట్)

ఐడియా-5 విన్నర్ శ్రీనివాస్ మంగళం (హరివిల్లు)

ఐడియా-6 విన్నర్ శ్రవణ్ కుమార్ (బ్లాక్ నెం.8-నిజాం హాస్పిటల్)

ఐడియా-7 విన్నర్ రామ్ జగదీశ్ (అధర్మ న్యాయం)

ఐడియా-8 విన్నర్ వాల్మీకి (లివింగ్ టుగెదర్)

ఐడియా-9 విన్నర్ పరమేశ్ రేణుకుంట్ల (నా లైఫ్ నా ఇష్టం)

ఐడియా-10 విన్నర్ సమరసింహా రెడ్డి (త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్)

స్పెషల్ అవార్డ్ విన్నర్ మానేపల్లి ఎస్. ఉజ్వల్ (జగన్నాటకం)