![Anurag Kashyap's daughter Haldi celebrations1](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy%20title.jpg)
ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గతనెలలో పెళ్లి చేసుకుంది.
![Anurag Kashyap's daughter Haldi celebrations2](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy1.jpg)
డిసెంబర్ 11న ప్రియుడు షేన్‌ను పెళ్లాడింది. మనసు దోచుకున్న అమ్మాయి జీవిత భాగస్వామి అవుతుంటే షేన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
![Anurag Kashyap's daughter Haldi celebrations3](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy2.jpg)
అదే సమయంలో కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకే మండపంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
![Anurag Kashyap's daughter Haldi celebrations4](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy3.jpg)
దీన్ని కూడా కొందరు ట్రోల్స్ చేయగా.. తన అల్లుడు బంగారమని కితాబిచ్చాడు అనురాగ్.
![Anurag Kashyap's daughter Haldi celebrations5](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy4.jpg)
అతడు సున్నిత మనస్కుడు అని, ఇంత మంచి అల్లుడు దొరికినందుకు సంతోషంగా ఉందన్నాడు.
![Anurag Kashyap's daughter Haldi celebrations6](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy5.jpg)
తనకున్న మంచితనంలో తనకు సగం కూడా లేదన్నాడు. తాజాగా ఆలియా తమ హల్దీ ఫోటోలు షేర్ చేసింది.
![Anurag Kashyap's daughter Haldi celebrations7](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy6.jpg)
ఇందులో ఆలియా పసుపురంగు డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఇకపోతే అనురాగ్ గతేడాది మహారాజ, రైఫిల్ క్లబ్, విడుదల 2 చిత్రాల్లో నటించాడు.
![Anurag Kashyap's daughter Haldi celebrations8](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy7.jpg)
![Anurag Kashyap's daughter Haldi celebrations9](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy8.jpg)
![Anurag Kashyap's daughter Haldi celebrations10](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy9.jpg)
![Anurag Kashyap's daughter Haldi celebrations11](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy10.jpg)
![Anurag Kashyap's daughter Haldi celebrations12](https://www.sakshi.com/gallery_images/2025/01/5/Anurag%20kapoor%20daughter%20haldi%20ceremenoy11.jpg)