
విడాకుల న్యూస్‌తో వైరల్‌గా మారిన హరితేజ

విడాకుల రూమర్స్ పై వైరల్‌గా మారిన ఆమె కామెంట్

నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది.












