హీరోయిన్ సమంత పబ్‌లో పార్టీ చేసుకుంది. రీసెంట్ గా ఈమె నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' రిలీజైంది. ఈ సిరీస్ కోసం పనిచేసిన టీమ్ అంతా కలిసి ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ ఫొటోలనే సామ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Nov 29 2024 8:41 AM | Updated on Nov 29 2024 9:19 AM