
అప్పుడు అలా.. ఇప్పుడిలా

2018 మనీష్ మల్హొత్ర ఫ్యాషన్ షోలో రణ్‌బీర్‌తో కలిసి నడిచిన దీపికా పదుకోణె

ఇప్పుడు తాజాగా దీపిక భర్త రణ్‌వీర్ సింగ్‌తో ఆలియా ఫ్యాషన్ షోలో పాల్గొంది

గతంలో దీపికా పదుకొణె, రణ్‌బీర్ కపూర్‌లు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే

విడిపోయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్షిప్ మెయింటేన్ చేస్తున్నారు




