బేబీ బంప్‌ 'ఫోటోలు' షేర్‌ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు) | Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot | Sakshi
Sakshi News home page

బేబీ బంప్‌ 'ఫోటోలు' షేర్‌ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)

Published Mon, Sep 2 2024 9:08 PM | Last Updated on

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot1
1/15

దీపికా పదుకోనె, రణ్ వీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot2
2/15

2018లో ఎంతో ఘనంగా వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే, 2024 ఫిబ్రవరిలో దీపికా ప్రెగ్నెంట్‌ అని పంచుకున్నారు.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot3
3/15

దీపికా ప్రెగ్నెంట్‌ కాదని.. బేబీ బంప్‌ ఫేక్‌ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot4
4/15

నెటిజన్ల కామెంట్లను చాలామంది ప్రముఖులు తప్పుపట్టారు.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot5
5/15

దీపిక పదుకోనె సెప్టెంబర్ 28న బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot6
6/15

ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.. కానీ మొదట ప్రసవం కోసం వారు లండన్‌కు వెళ్లనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot7
7/15

గత ఆరు నెలలుగా షూటింగులకు దూరంగా ఉన్న దీపికా.. వచ్చే ఏడాది మార్చిలో తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనాలని చూస్తుంది.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot8
8/15

దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి కనిపించనుంది.

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot9
9/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot10
10/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot11
11/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot12
12/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot13
13/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot14
14/15

Deepika Padukone, Ranveer Singh share glimpses from pregnancy photoshoot15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement